ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్..నవతెలంగాణ – ముధోల్గ్రామాల అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నాని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఆనంతరం ఆయన మాట్లాడారు.మండలంలోని రూ.1 కోటి 37 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టటం జరిగిందన్నారు. రామ్‌టెక్ గ్రామంలో వీవో భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి, మచ్కల్ గ్రామంలో వీవో భవనం, సీసీ రోడ్డు పనులకు, ముద్గల్ […]
The post అభివృద్ధి పనులకు పెద్ద పీట.. appeared first on Navatelangana.
Leave A Comment