పనులకు శంకుస్థాపన చేసిన ఎంఎల్ఏ బిఎల్అర్నవతెలంగాణ మిర్యాలగూడ గత ప్రభుత్వంలో అభివృద్ధి కాగితాలకే పరిమితి అయిందని,సంవత్సరంలో అభివృద్ధి అంటే ఏంటో మేము చేసి చూపిస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డులలో 70 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో పదేళ్లపాటు పదవులు ఏలిన నాయకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల […]
The post అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తాం appeared first on Navatelangana.
Leave A Comment