బీఆర్‌ఎస్‌కి రాష్ట్రంలో స్థానం లేదుబీజేపీకి జూబ్లీహిల్స్ ప్రజల గట్టి హెచ్చరికమరో పదేండ్లు కాంగ్రెస్‌దే అధికారం : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నవతెలంగాణ-కంఠేశ్వర్‌జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు.. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అంకితమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనూ […]
The post అభివృద్ధి, సంక్షేమానికే ప్రజల పట్టం appeared first on Navatelangana.
Leave A Comment