– 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రోజా నాగరాజ్ గౌడ్ నవతెలంగాణ-సదాశివపేటగతంలో తాను వార్డులో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రోజా నాగరాజు గౌడ్ అన్నారు. వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలు తనను గతంలో ఆదరించి గెలిపిస్తే వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వార్డు ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గెలిపిస్తే టిపిసిసి […]
The post అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి … appeared first on Navatelangana.
Leave A Comment