నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ఆదివారం కొనసాగించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్ హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వార్డు ప్రజలకు వివరించారు.12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాక చిరంజీవి ప్రచార ర్యాలీ వార్డు అధ్యక్షులు చెరుకు లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ […]
The post అభివృద్ధికి పట్టం కట్టండి…దోపిడీకి కాదు పబ్బు రాజు appeared first on Navatelangana.
Leave A Comment