ఎన్నికలొస్తేనే కాంగ్రెస్ కు అభివృద్ధి గుర్తుకొస్తదా?రూ.200 కోట్లతో భీంగల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ ప్రభుత్వమేఆస్పత్రి, మార్కెట్ పనులను నిలిపివేసిన కాంగ్రెస్ ను నిలదీయండిబీఆర్ఎస్ అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్ (12 వార్డ్), అస్లాం (7 వ వార్డ్) రాజునాయక్ (11 వార్డ్) లను గెలిపించండినవతెలంగాణ – భీంగల్భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. […]
The post అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్: ఎమ్మెల్యే వేముల appeared first on Navatelangana.
Leave A Comment