– మీ గల్లీ బిడ్డను గెలిపించండి– అసెంబ్లీలో మీ గొంతుకై సమస్యలు ప్రస్తావిస్తారు– జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా..– ముసుగేసుకొస్తున్న పదేండ్లు దోచుకున్న దోపిడీ దొంగలు– నగరాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంనవతెలంగాణ-సిటీబ్యూరో, జూబ్లీహిల్స్‌జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గం […]
The post అభివృద్ధికి ఓటేయ్యండి appeared first on Navatelangana.
Leave A Comment