• Login / Register
  • Site Logo

    అభిరాత్ అదరహో..

    Rss వార్తలు

    ఛేదనలో ఓపెనర్‌ అజేయ సెంచరీహిమాచల్‌పై హైదరాబాద్‌ గెలుపునడాన్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) ఓపెనర్‌ అభిరాత్‌ రెడ్డి (175 నాటౌట్‌, 200 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగటంతో హిమాచల్‌ ప్రదేశ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో హిమాచల్‌పై హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 344 పరుగుల లక్ష్యాన్ని 75.3 ఓవర్లలో 347 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి హైదరాబాద్‌ ఛేదించింది. తన్మరు అగర్వాల్‌ (5) నిరాశపరిచినా.. ఓపెనర్‌ […]

    The post అభిరాత్‌ అదరహో.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment