”చింటూ.! ఏంటిరా ఇది..? ఇంకా హోమ్ వర్క్ చేయలేదు..” అంటూ టీచర్ కోపంగా అడిగింది, హోమ్ వర్క్ బుక్ చెక్ చేస్తూ..”లేదు టీచర్!.. రాత్రి వొంట్లో బాగాలేదు, అందుకే చెయ్యలేదు” అంటూ బిక్కమొఖంతో బదులిచ్చాడు చింటూ.”ఏంటిరా చింటూ ఎప్పుడూ అబద్దం ఆడుతావు” అంటూ కొద్దిగా కళ్ళు పెద్దగా చేసి గట్టిగా అరిచింది చింటూ అలియాస్ అభినవ్‌ని. ముద్దుగా ‘చింటూ’ అని నిక్ నేమ్‌తో పిలుస్తారు అందరు.చింటూ ఇప్పుడు 2వ తరగతి చదువుతున్నాడు.తను ఎప్పుడూ నిజాయితీగా నిజం చెప్పినా, […]
The post అబద్దం.. appeared first on Navatelangana.
Leave A Comment