రెండో అవకాశం ఇచ్చే జీవితంలో ఏడేసి వర్ణాల కలయికలని తలదన్నే అనుభవాలే వుంటాయి. అవి భరించలేని స్వర్గమో, నరకమో, రెండిటికీ మధ్య ఇంకేదో తెలియని లోకాన్నో చూపిస్తాయి. రూన్సీ గారి ఆత్మచరిత్రాత్మక నవలలో ఈ మలుపులన్నీ కనిపిస్తాయి. అందులోనూ (ప్రవాస జీవితంతో ముడిపడిన అనుభవాల నేపథ్యంలో ఇవన్నీ అనిర్వచనీయమైన పరిమళంతో జరీ అంచుతో మెరుస్తాయి. ఒక నిండైన అనుభవాన్ని ఊహతోనో, అందమైన ప భావనలతోనో స్నేహం కలిపి మాట్లాడించటం అంత తేలికేమీ కాదు, అది ఆ జీవన […]
The post అఫ్సర్ ఆత్మీయవాక్యం appeared first on Navatelangana.
Leave A Comment