• Login / Register
  • Site Logo

    అఫ్గానిస్థాన్లో 4.2 తీవ్రతతో భూకంపం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.6గా నమోదైంది. గురువారం ఉదయం 2:20 గంటలకు భూమి కంపించింది. ఇది భూమి ఉపరితలానికి 140 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. లాటిట్యూడ్‌ 36.43°N, లాంగిట్యూడ్‌ 71.20°E వద్ద కేంద్రబిందువుగా గుర్తించారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి వివరాలు అధికారులు వెల్లడించలేదు.

    The post అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment