-గ్యాస్ సిలిండర్ తో జర భద్రంనవతెలంగాణ-మల్హర్ రావువంటగ్యాస్ జీవ నంలో ముఖ్యమైంది. కానీ నిర్లక్ష్యం చేస్తే అదే ప్రాణాంతకంగా మారుతుంది.గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.సిలిండర్ లీకేజీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొన్ని చోట్ల ఆస్తినష్టం జరుగుతుంది.ఈ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని ఆధి కారులు హెచ్చరిస్తున్నారు. -అవగాహన కల్పించాలి..వంటగ్యాస్ సిలిండర్ వినియోగంలో ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ వాడకంపై […]
The post అప్రమత్తతే…సురక్షితం.! appeared first on Navatelangana.
Leave A Comment