పంటలపై అధిక వర్షాల ప్రభావంసరైన ధర కల్పించని ప్రభుత్వాలు నవతెలంగాణ-సిర్పూర్(టి)ఈయేడు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. అధిక వర్షాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపాయి. పంట చేతికిచ్చిన తరువాత కూడా మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానోవేదనతో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం చింతకుంటలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన రైతు పిట్టల కిష్టయ్య […]
The post అప్పుల భారంతో రైతు ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment