నవతెలంగాణ-హత్నూరఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసాల గ్రామానికి చెందిన పాముల సురేష్ (30) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయం, కుటుంబ పోషణ కోసం సుమారు రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని […]
The post అప్పుల బాధతో రైతు ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment