కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తినవతెలంగాణ – వీర్నపల్లిసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేష్ (24) దుబాయ్‌కి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తాళలేక శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాకేష్ పేద కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పుడే తండ్రి మరణించగా, తల్లి కూలి పనులు చేస్తూ రాకేష్‌ను, అతని సోదరుడిని పెంచి పెద్ద చేసింది. కుటుంబ కష్టాలు తీర్చాలని దుబాయ్ వెళ్లిన రాకేష్‌కు అక్కడ ఆశించిన స్థాయిలో వేతనం […]
The post అప్పుల బాధతో దుబాయ్లో కంచర్ల వాసి ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment