ఈ బడ్జెట్ ప్రజల కోసం కాదు.. కార్పొరేట్లకు మాత్రమే : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ శివదాసన్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి చెబుతున్నప్పటికీ, గత ఎనిమిదేండ్లుగా ఆశా వర్కర్ల గౌరవ వేతనం పెరగలేదని సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్ అన్నారు. రాజ్యసభ బడ్జెట్ చర్చలో బుధవారం ఆయన మాట్లాడారు. ”పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనానికి మీరు రూ.100 చెల్లించాలి. కానీ ఆశా వర్కర్లకు రోజుకు రూ.65 మాత్రమే చెల్లిస్తారు” అని విమర్శించారు. ”ఆశా వర్కర్లు […]
The post అప్పుల్లోనే దేశం వృద్ధి appeared first on Navatelangana.
Leave A Comment