కాగితాలకే పరిమితమైన పెంపుఏడాది ముగిసే సరికి అంచనాలు తలకిందులు ఆయా రంగాలపై ఆశించినంతగా జరగని వ్యయంప్రజలకు చేకూరని నిజమైన లబ్ది బడ్జెట్‌లో వెల్ఫేర్ ఖర్చులపై ప్రశ్నలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్నప్పటికీ… పాలన కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ‘వికసిత్ భారత్’, ‘అమృత్‌కాల్’ వంటి నినాదాలు వినిపిస్తున్నాయి గానీ.. ఆ నినాదాల వెనుక ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రతీ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీ […]
The post అప్పులు ఎక్కువ..సంక్షేమం తక్కువ appeared first on Navatelangana.
Leave A Comment