ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి టెట్ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలిపాఠశాలల మూసివేత, విలీనాన్ని వెంటనే నిలిపివేయాలికదంతొక్కిన ఉపాధ్యాయులుజంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నాఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఅపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..దేశ రాజధాని ఢిల్లీలో ఉపాధ్యాయులు కదంతొక్కారు. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఏఐజేఏసీటీవో) ఆధ్వర్యంలో గురువారం నాడిక్కడ జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. టెట్ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని, ఓపీఎస్ పునరుద్ధరించాలని, […]
The post అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment