నవతెలంగాణ-కమ్మర్ పల్లమండల కేంద్రంలో ఫిబ్రవరి 1న జరగనున్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర సందర్భంగా నిర్వహించే అన్న వితరణ కార్యక్రమనికి మండల కేంద్రానికి చెందిన దుబాయ్ నర్సయ్య రూ.పదివేల వితరణ చేశారు. ఈ మేరకు విరాళం మొత్తాన్ని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర నిర్వహకులైన స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు. అన్న ఇతరులకు పెద్ద మొత్తంలో విరాళామందిర్ సహకరించిన దుబాయ్ నరసయ్యకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు […]
The post అన్న వితరణ కోసం పదివేల విరాళం appeared first on Navatelangana.
Leave A Comment