నాణ్యతగా పనులు చేయాలి సర్పంచ్ నాగరాజు గౌడ్ నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామంలో అన్ని వార్డులు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చిల్వేర్ గ్రామాన్ని రాజకీయాలకతీతంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మంగళవారం మండలంలోని చిల్వేర్ గ్రామంలో పంచాయతీ ఏఈ సత్య కృష్ణతో కలిసి అంగన్వాడి బిల్డింగ్, అండర్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు గౌడు మాట్లాడుతూ.. ప్రతి పనిలో నాణ్యత ఉండాలని సూచించారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ రన్నింగ్ గా చేస్తున్నామని […]
The post అన్ని వార్డులు అభివృద్ధి చేయడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment