సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రాజ్ మీడియాతో సినిమా గురించి చెప్పిన విశేషాల సమాహారం.. ‘మోగ్లీ’ ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. డెఫ్ అండ్ డంబ్ పాత్రను పోషించడం అంత సులభం కాదు. ప్రేమకు భాష అవసరం లేదు అనే విషయాన్ని […]
The post అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా appeared first on Navatelangana.
Leave A Comment