భక్త మార్కండేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు కార్యదర్శి వేముల సుధాకర్ నవతెలంగాణ – నెల్లికుదురు అన్ని దానాల కెల్లా అన్నదానం మహా గొప్పదని శ్రీ శివ పార్వతి సహిత భక్త మార్కండేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కూరపాటి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వేముల సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆలయంలో కార్తిక మాసం పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా […]
The post అన్ని దానాల్లో కెల్లా అన్నదాన మహా గొప్పది appeared first on Navatelangana.
Leave A Comment