• Login / Register
  • Site Logo

    అనేకానేకం

    Rss వార్తలు

    రెటీనాలో బంధింపబడ్డ దృశ్యంమనసు అట్టడుగు పొరల్లో చేదుగాగిరికీలు కొడుతూనే ఉందిఊరవతల నక్క ఊళభయానక మార్చురీని తలపిస్తోందిఆకాశాన మొలిచిన చంద్రవంకఒంటరిగా నేలను చూస్తోందిఎర్రటి నది చరిత్రను పిల్లలకుపాఠాలుగా చెబుతోందిసైనిక గుడారం కాలిపోయిందనే వార్తతోదేశపౌరులందరూ విషాదాశ్రువులు కురిపించారుదేహాన్ని అతుక్కున్న పరధ్యానమొకటిరాలిపోవడం లేదుమరిగి మరిగి చిక్కనైమరింత చేరువౌవుతోంది

    The post అనేకానేకం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment