నవతెలంగాణ- దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలోని పాత నారాయణరావుపేట గ్రామానికి చెందిన కూరం సమ్మయ్య (48) అనే వ్యక్తి ఎర్ర చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి పి నారాయణ రావు పేట గ్రామానికి చెందిన సమ్మయ్య ఈనెల 26న ధాన్యం విక్రయించిన డబ్బుల కోసం రామకృష్ణ అనే వ్యాపారి వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి ఇర్ఫా నగేష్ అనే వ్యక్తితో కలిసి సమీపంలో ఉన్న సిరిగుండం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఒక కోడిని […]
The post అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి… appeared first on Navatelangana.
Leave A Comment