ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా న్యూఢిల్లీ : సాధారణంగా అనుమతి పత్రాలు లేకుండానే బస్సులు, ఆటోలు లాంటి వాహనాలను మాత్రమే తిప్పడం, ప్రమాదాల బారిన పడటాన్ని చూస్తుంటాం. కానీ భారత్‌లో అప్పుడప్పుడు విమానాలు కూడా సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా పలు రూట్లలో తిరుగుతు న్నాయి. ఈ కోవలోనే ఎయిరిండియా విమాన ఘటన రుజువు చేస్తోంది. అవసరమైన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికేషన్ (ఏఆర్‌సీ) లేకుండా ఎయిర్‌బస్ ఎ320 నియో విమానాన్ని నడిపినందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ […]
The post అనుమతిలేని విమానంతో ప్రయాణాలు appeared first on Navatelangana.
Leave A Comment