బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నవతెలంగాణ – నెల్లికుదురు ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ ను మహబూబాద్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆశీర్వదించారు. ఎర్రబెల్లి గూడెం ఎంపీటీసీ బత్తిని అనిల్ గౌడ్ జన్మదిన వేడుకల పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకునే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని నీకు ఎల్లవేళలా […]
The post అనిల్ ను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment