• Login / Register
  • Site Logo

    అనిల్ అంబానీకి షాక్..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరో షాక్‌ తగిలింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అనిల్‌ అంబానీకి చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్‌ చేసింది. అక్టోబర్‌ 31న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

    The post అనిల్‌ అంబానీకి షాక్‌.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment