మరోమారు ఈడీ నోటీసులుదేశం వీడి పోనని సుప్రీంకోర్టుకు హామీ ముంబయి : బ్యాంక్‌ల మోసం కేసు, మనీలాండరింగ్‌లో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఉచ్చు బిగుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయన భార్య టీనా అంబానీకి రెండుసార్లు సమన్లు పంపినప్పటికీ, ఆమె ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ […]
The post అనిల్ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు appeared first on Navatelangana.
Leave A Comment