తాజాగా రూ.1452 కోట్ల ఆస్తుల జప్తుమనీలాండరింగ్‌పై ఈడీ విచారణ వేగవంతం న్యూఢిల్లీ : బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచిన రిలయన్స్ గ్రూప్ చైర్మెన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో భాగంగా తాజాగా రిలయన్స్ గ్రూప్‌నకు సంబంధించిన రూ.1,400 కోట్ల పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటికే రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. తాజా చర్యలతో రూ.9,000 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసినట్లయ్యింది. ఇది వరకు […]
The post అనిల్ అంబానీకి బిగిస్తున్న ఉచ్చు appeared first on Navatelangana.
Leave A Comment