• Login / Register
  • Site Logo

    అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం మరోసారి సమన్లు జారీ చేసింది. బ్యాంక్‌ మోసం, మనీలాండరింగ్‌ కేసులకు సంబంధించి వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో అనిల్‌ అంబానీని ఇడి విచారించిన సంగతి తెలిసిందే.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) నుండి వేల కోట్లు అప్పులు తీసుకుని, నిధుల మళ్లింపు, మనీలాండరింగ్‌కి పాల్పడిన కేసులో కార్పోరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును చేపట్టింది. రూ.17,000 కోట్ల […]

    The post అనిల్‌ అంబానీకి ఈడీ నోటీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment