నవతెలంగాణ – మల్హర్ రావుమంథని నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసిలు మంజూరు చేసాయిస్తూ పేదలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన తిప్పనవేన పద్మ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య సహాయం కోసం […]
The post అనారోగ్య బాధితులకు అండగా మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.
Leave A Comment