కంచిపీఠం సేవలు ముదావాహంశంకర్ కంటి ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభోత్సవ సభలో సిఎం చంద్రబాబుగుంటూరు : ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని ఆస్తులున్నా నిరుపయోగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర్ కంటి ఆస్పత్రి ప్రాంగణంలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బ్లాక్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… డబ్బు, బంగ్లాలు, కార్లు, హోదా ఎన్ని ఉన్నా మంచి ఆరోగ్యం […]
The post అనారోగ్యమే నిజమైన పేదరికం appeared first on Navatelangana.
Leave A Comment