• Login / Register
  • Site Logo

    అనాధ వృద్దాశ్రమానికి వంట సామాగ్రి అందజేత

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండల పరిధిలోని రాయగిరి లో ఆదివారం “సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం” లోనీ 50 మంది వృద్ధులకు హైదరాబాద్ బంజారహిల్స్ వాస్తవ్యులు పారిశ్రామిక వేత్త “పొద్దుటూరి. సుజాత- మురళి “షస్టి పూర్తి” సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, రూ.15,000/- విరాళ వంట సామాగ్రి  అందించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కూతురు వాసవి,అల్లుడు వంశీ, చిన్న కూతురు శిల్పా ,మనవళ్లు మనవరాలు పాల్గొన్నారు.

    The post అనాధ వృద్దాశ్రమానికి వంట సామాగ్రి అందజేత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment