నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ సిమెంట్ తయారీదారులలో ఒకటైన ఎన్‌సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, విశాఖపట్నం, సమీపంలోని తాళ్లపాలెంలో తమ నూతన, అత్యాధునిక సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌ను భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఉన్నత యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ద్వారా కంపెనీ […]
The post అనకాపల్లి సమీపంలో ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ నూతన సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment