విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మరుతుంది..నవతెలంగాణ- డిచ్ పల్లిప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న అధ్యాపకులను తొలగించొద్దని, వారికి బోధన అనుభవం చాలా ఉందని, వారిని తొలగిస్తే విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మరే అవకాశముందని విద్యార్థులు పేర్కొన్నారు. ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో పాత ఉపాధ్యాయులను కొనసాగించాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. […]
The post అధ్యాపకులను తొలగించొద్దు.. వారికి బోధన అనుభవం ఉంది appeared first on Navatelangana.
Leave A Comment