• Login / Register
  • Site Logo

    అధిక వర్షాలకు రైతన్నలకు తీవ్ర నష్టం రైతులను ఆదుకోవాలి సిపిఎం

    Rss వార్తలు

    నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ పత్తి వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయి. పత్తి తీసే సమయంలో వర్షం రావడంతో చెట్లపైనే వత్తి మొలకెత్తిపోయిందని, వరి పంట చేతికొచ్చి నోటికాడి బుక్కను లాక్కున్నట్టు చేసింది ముంథా తుఫాన్. మక్క పంట పూర్తిగా వర్షాలకు నేలమట్టమైందని రైతులు తెలియజేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మంగళవారం కల్వకుర్తి ఆర్డిఓకు వినతిపత్రం అందజేశారు. మండలాల్లో అగ్రికల్చర్ అధికారులతో సమగ్రంగా సర్వే చేయించి వరి […]

    The post అధిక వర్షాలకు రైతన్నలకు తీవ్ర నష్టం రైతులను ఆదుకోవాలి సిపిఎం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment