– ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలి – తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నవతెలంగాణ -పెద్దవంగర: మొంథా తుపాను నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తుపాను ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పెద్దవంగర చెరువు అలుగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, అధికారులతో […]
The post అధికారులు సమన్వయంతో పనిచేయాలని appeared first on Navatelangana.
Leave A Comment