జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నవతెలంగాణ – వనపర్తిజిల్లా విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వర్తించే పై స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో పీఎం పోషణ్, పీఎం శ్రీ పథకాల అమలు, సహా పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పథకాలను అమలు […]
The post అధికారులు సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment