– నెలకు ఒక సమావేశం తప్పనిసరి – కౌన్సిలర్ల విధులు, గౌరవ వేతనాలనవతెలంగాణ – అశ్వారావుపేటప్రజా ప్రతినిధులు అనగానే అధికారాలే గుర్తుకు వస్తాయి. అయితే వారికి విధులు, బాధ్యతలు కూడా సమానంగా ఉన్నాయని చాలా మంది పట్టించుకోరు. ఇటీవలే మున్సిపాలిటీ పాలకవర్గంలో భాగమైన కౌన్సిలర్లు రాగద్వేషాలకు అతీతంగా తమకు అప్పగించిన పనులను నిర్వర్తిస్తామని ప్రమాణం సైతం చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్, 2019 ప్రకారం వార్డు సభ్యులు (కౌన్సిలర్లు) నిర్వహించాల్సిన ముఖ్య కర్తవ్యాలు ఇవి: వార్డు సభ్యుని కర్తవ్యాలు, […]
The post అధికారాలే కాదు.. బాధ్యతలూ ఉన్నాయి appeared first on Navatelangana.
Leave A Comment