శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. ఈ చిత్రం ద్వారా మాదాల రంగారావు మనవడు, మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా, మౌనిక డాకోజు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర మొదటి టైటిల్ పోస్టర్‌ని రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ విడుదల చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు.. మూడోతరం […]
The post అద్భుతమైన ప్రేమకథ appeared first on Navatelangana.
Leave A Comment