• Login / Register
  • Site Logo

    అద్దె కట్టలేక రోడ్డున పడిన కుటుంబం..

    Rss వార్తలు

    ప్రభుత్వ విప్, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..నవతెలంగాణ – వేములవాడఇంటికి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. వేములవాడ పట్టణంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక సంఘటన స్థానికులను కలచివేస్తోంది. కనీసం తలదాచుకునే చోటు లేక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆశ్రయం పొందిన ఆ తల్లి–కూతుళ్ల కష్టం అందరి మనసును కదిలిస్తోంది.వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి, ఆమె కూతురు మానసలు గత కొంతకాలంగా పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బట్టల […]

    The post అద్దె కట్టలేక రోడ్డున పడిన కుటుంబం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment