రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం దర్శకుడు బుచ్చి బాబు సానా పుట్టినరోజు వేడుకని ‘పెద్ది’ షూటింగ్ లొకేషన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకుడు బుచ్చి బాబును రామ్‌చరణ్ ప్రత్యేకంగా సన్మానించారు. టీమ్ సభ్యులందరి సమక్షంలో కేక్ కట్ చేసి, పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ డెబ్యూ అందుకున్న బుచ్చిబాబు సానా భావోద్వేగంతో కూడిన […]
The post అదే ‘పెద్ది’ స్పెషల్.. appeared first on Navatelangana.
Leave A Comment