శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రల్లో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని నేడు (శుక్రవారం) రిలీజ్ చేయబోతున్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ, ‘సినిమా పట్ల మా టీం అంతా కూడా వంద శాతం సంతప్తిగా ఉంది. ఈ మూవీతో ఓ సెన్సిబుల్ డైరెక్టర్ ప్రదీప్ రూపంలో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. నిర్మాత వెంకట్ […]
The post అదే ‘నవాబ్ కేఫ్’ ప్రత్యేకత appeared first on Navatelangana.
Leave A Comment