అజిత్ పవార్ తనయుడి కొనుగోలుపై కొనసాగుతున్న దర్యాప్తు ముంబయి : పూనేలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కొనుగోలు చేసిన 40 ఎకరాలభూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదేనని, అది ప్రైవేటు ఆస్తి కాదని రాష్ట్ర రిజిస్టేషన్ల జాయింట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ రాజేంద్ర ముథే స్పష్టం చేశారు. భూమి అమ్మకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న కమిటీకి ఆయన సహాయకారిగా వ్యవహరిస్తున్నారు. పూనేకు చెందిన ఓ వ్యక్తి, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ […]
The post అది ప్రభుత్వ భూమే…ప్రయివేట్ ఆస్తి కాదు appeared first on Navatelangana.
Leave A Comment