• Login / Register
  • Site Logo

    అదనపు కలెక్టర్కు ‘ఫామ్-ఎ’ అందజేత

    Rss వార్తలు

    మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచనలతో రంగంలోకి బిఆర్ఎస్నవతెలంగాణ – పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) తమ వ్యూహాలకు పదును పెట్టింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ను బిఆర్ఎస్ ముఖ్య నేతలు కలిశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ అధికారిక అభ్యర్థుల ధృవీకరణ పత్రమైన ‘ఫామ్-ఎ’ ను పార్టీ ప్రతినిధులు అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు […]

    The post అదనపు కలెక్టర్‌కు ‘ఫామ్-ఎ’ అందజేత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment