అడ్వర్టయిజ్‌మెంట్లను వాడుకోండి : ఆర్టీసీపై సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తోందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే టిక్కెట్ల ద్వారా వస్తున్న ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై కూడా దృష్టి సారించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ఆర్టీసీలో ఇప్పటి వరకు 237 కోట్ల మంది మహిళలు జీరో […]
The post అదనపు ఆదాయంపై దృష్టి సారించండి appeared first on Navatelangana.
Leave A Comment