బాక్సర్ నిఖత్‌కు చేయూత146 మంది క్రీడాకారులకు ఉన్నత విద్యస్పోర్ట్స్ హబ్‌గా ఎంఎల్‌ఆర్‌ఐటీనవతెలంగాణ- హైదరాబాద్ క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని రాణించేందుకు మన దగ్గర వ్యవస్థీకృత విధానం లేదు. అన్ని రకాల ఒడిదొడుకులు అధిగమిస్తూ క్రీడాకారులు సొంతంగా ఎదగాల్సిందే. జాతీయ స్థాయిలో మెప్పించినా ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో పతక ప్రతిభ చాటితేనే.. ప్రభుత్వ ప్రోత్సాహం, నగదు బహుమతులు దక్కుతాయి. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో క్రీడాకారులు తొలినాళ్లలో ఎదుర్కొనే ఆర్థిక, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను పట్టించుకునే […]
The post అథ్లెట్లకు ఉచిత విద్య! appeared first on Navatelangana.
Leave A Comment