పోలీసులు విచారణ పేరుతో దొంగాట ఆడుతున్నారు : సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పెనుమల్లి మధురామారావు కుటుంబానికి పరామర్శ నవతెలంగాణ-చింతకానిఅత్యంత నీతివంతమైన కమ్యూనిస్టు సామినేని రామారావు అని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. ఇటీవల హత్యకు గురైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు కుటుంబాన్ని బుధవారం మధు పరామర్శించారు. రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామారావు […]
The post అత్యంత నీతివంతమైన కమ్యూనిస్టు సామినేని appeared first on Navatelangana.
Leave A Comment