విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల15న మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ ‘ఫైటర్’లో తన అద్భుతమైన ప్రజెన్స్‌తో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ ఈ చిత్రంలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించాడు. 1750లో […]
The post అత్యంత క్రూరుడు.. appeared first on Navatelangana.
Leave A Comment