సామాజిక సేవగా అందాల్సిన విద్య సరళీకర ఆర్థిక విధానాల పుణ్యమా అని పూర్తిగా ప్రయివేటీకరించబడింది. ఫలితంగా తెలుగు నాట అనేక ప్రయివేటు విద్యాసంస్థలు కుప్పలుతెప్పలుగా వెలిశాయి.విద్య పెట్టుబడి లేని చిన్న వ్యాపారం కనుక కాస్తా కూస్తో ఆస్తులు ఉన్నవారు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వాలు కూడా అప్పటివరకు ఉన్న ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల స్థానంలో ప్రయివేటు యాజమాన్యాలను ప్రొత్సహించి, విచ్ఛలవిడిగా అనుమతులిచ్చింది. ప్రభుత్వ విద్యారంరంగానికి ఇచ్చే గ్రాంట్లు, నియామకాలు తగ్గించి వేశాయి. ఒకరకంగా […]
The post అతీగతీ లేని ఫీజు రీయంబర్స్‌మెంట్ appeared first on Navatelangana.
Leave A Comment